Gachun ninu Gaachun Dgs dinakaran telugu song lyrics In English :
gaachun ninu gaachun gaacheDivaaDu ippuDu ellappuDu kaapaaDunu
diguleala manasaa kaapaaDunu
vedaki nin pilachina karamunu chooDu nin cheyi viDuvadennaDu
kalakaalamaayana neekai nichchina eevula nemchi chooDumu
eevulan emchumu neevu emchi marichooDumu " gaachun "
iSraayealuku vaakku choppuna aa kaanaanu ivvaleadaa
vaarinippuDanea nirmoolam cheatunani maLLee valadanaleadaa
leadaa .. leadaa .. prabhu samtaapamemda leadaa " gaachun "
paDipoeyina ninnu vimoechimchiyu mari darichoopi chearchuvaaDu
konni veaLalamdu Sikshimchuchu mari kasari tiTTinavaaDu
jayamu... Ganataa... suKamu .... neekeppuDichcheDivaaDu " gaachun "
Gachun ninu Gaachun Dgs dinakaran telugu song lyrics :
గాచున్ నిను గాచున్ గాచెడివాడు ఇప్పుడు ఎల్లప్పుడు కాపాడును
దిగులేల మనసా కాపాడును
వెదకి నిన్ పిలచిన కరమును చూడు నిన్ చెయి విడువదెన్నడు
కలకాలమాయన నీకై నిచ్చిన ఈవుల నెంచి చూడుము
ఈవులన్ ఎంచుము నీవు ఎంచి మరిచూడుము " గాచున్ "
ఇశ్రాయేలుకు వాక్కు చొప్పున ఆ కానాను ఇవ్వలేదా
వారినిప్పుడనే నిర్మూలం చేతునని మళ్ళీ వలదనలేదా
లేదా .. లేదా .. ప్రభు సంతాపమెంద లేదా " గాచున్ "
పడిపోయిన నిన్ను విమోచించియు మరి దరిచూపి చేర్చువాడు
కొన్ని వేళలందు శిక్షించుచు మరి కసరి తిట్టినవాడు
జయము... ఘనతా... సుఖము .... నీకెప్పుడిచ్చెడివాడు " గాచున్ "
1 Comments
Please Upload This Song in Audio Format ... Praise The Lord
ReplyDelete